తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
అమ్మడీ సిగ్గులె గుమ్మడి పువ్వులై
పిల్లడీ పల్లవే పచ్చని వెల్లువై
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసిన నీ ప్రేమ రసం
ప్రాయానికే వేదం నవ పద్మావతీ పాదం
రాగానికే అందం రస గీత గోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సుర్యకాంత వేళ రాగ దీపికా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
క్షేత్రయలో జాణతనం వరదయ్యేనులె వలపుతనం
అందని నీ ఆడతనం అమరావతిలో శిల్పదనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఆ ఆ ఏకం కావాలిలే ఏడు జన్మల గంధాలివీ
కృష్ణవేణి జడలో శైల మల్లికా ఆ ఆ
శివుడి ఆలయాన భ్రమర దీపికా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే ఏ ఏ నన్ను తొంగి తొంగి చూసేనమ్మ తోలకరిగా
మకరందాలే ఏ ఏ మది పొంగి పొంగి పోయేనమ్మ తుంటరిగా
Friday, December 31, 2010
Wednesday, December 29, 2010
కుహు కుహు మన్నది కోకిలెందుకో(kuhukuhu mannadi kokilenduko)
కుహు కుహు మన్నది కోకిలెందుకో
తహ తహ లాడెను కొమ్మ అందుకే
కమలాల రాత్రి జపమే కుసుమించు సూర్య పుష్పం
పూజాల కలల వెలుగై ఫలియించె చంద్ర భింభం
మామ అను మమతల మౌన వేదాలతో ఓ ఓ
కుహు కుహు మన్నది కోకిలెందుకో
తహ తహ లాడెను కొమ్మ అందుకే
పారాణి సుభ పాదాలే, శివ లాస్యాల నవ నాదాలై
అలివేణి సిరి కోపాలే, ఇలనే తాకే హరి చాపలై
పరువపు విరి పాటలో, పరిమలమే పల్లవై
పయనించిన బాటలే పడుచు తోటలై
అడుగున అడుగిడు మనసులు జతపడగా
కుహు కుహు మన్నది కోకిలెందుకో
తహ తహ లాడెను కొమ్మ అందుకే
నీరూపే మదిలో దీపం, రుతురాజ్యంలో ప్రియ కార్తీకం
నీనవ్వే రజనీ గంధం చలి సందెల్లో చైత్రారంభం
మదనుడి తోలి చూపుకీ పూలకరించు మేనిలో
సవరించిన సొంపులే వలపు లేఖలై
నడుముల అలికిడి నటనకు తొలి మూడిగా .. (కుహు కుహు మన్నది కోకిలెందుకో ..)

Friday, December 17, 2010
రామ నీల మేఘ శ్యామ(rama neela megha shyama)
జయతు జయతు మంత్రం
జన్మ సాపల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ దీధక్లేశ
విచ్చెద మంత్రం
రామ్ రామ్ రామ్
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం
రామ రామనేటి మంత్రం
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (2)
తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (2)
ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
దాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (2)
తెలియ తరమా? పలుక వశమా?
నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(2)
కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(2)
నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులార్తి సోమ పరందామా సార్వభౌమా (2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (3)

Thursday, December 9, 2010
మేఘమా ఆగలమ్మా(Meghama aagalamma)
మేఘమా ఆగలమ్మా వానలా కరుగుటకు
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్ల గాలి, మనసులో భావం నింగి దాక పయనిస్తుంది
చేరువయ్యే కను రెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్ల గాలి, మనసులో భావం నింగి దాక పయనిస్తుంది
చేరువయ్యే కను రెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది
నీతో నడవాలని (Neetho nadavaalani)
నీతో నడవాలని పాదం తపనా
నీలో నిలవాలని ప్రాణం తపనా
నీకోసం నా అణువణువునూ వెతుకుతున్నాయనీ
నీకోసం నా అనుక్షణములో వేచివుంటాయనీ
తెలుసుకోవా తెలుసుకోవా?
తపనలోనే ఉన్నానా ఉన్నానా?
నీలో నిలవాలని ప్రాణం తపనా
నీకోసం నా అణువణువునూ వెతుకుతున్నాయనీ
నీకోసం నా అనుక్షణములో వేచివుంటాయనీ
తెలుసుకోవా తెలుసుకోవా?
తపనలోనే ఉన్నానా ఉన్నానా?
నువ్వు ఎంత కాదన్నా(Nuvvu Entha Kadanna,)
నువ్వు ఎంత కాదన్నా, ఇది నిజాము
నింగి కంటే నా ప్రేమ శాశ్వతము
రుజువేలా చుపగాలను ఈ క్షణము
నం నం నా నానా నం నం న న నానా...
నా మాట తడబాటుగా మారిందా?
ఈ చోట ఏం తోచకా తిరిగిందా?
ఏమయిందీ ఏమయిందీ నా మాట ఆగింది
నా మౌనంలో తడబాటే దాగుందా?
నే చూసే నిజాములో కల ఏదో మిగిలుందా?
కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా
కదిలిందా ఊహ ననైనా అడగకుండా
నే చెప్పే బదులకై నా హృదయం
వేచిందంటా !!!!
నువ్వు ఎంత దూరంగా వెళుతున్నా
నీకు అంత చేరువుగా నేనున్నా
నీడనే వేరు చేసే వీలుందా ఏ రోజైనా?
నాలాగ నే లేనని తేలింది
నీవల్లే ఈ కదలికని తెలిసింది
నీ చూపే నా వైపే అడుగేసేదేప్పుడంటా?
దూరంగా ఆనందం వేచిందా?
నా సొంతం కాకుండా దూరంగా వేలుతుందా?
నా మనసే వేవేయి దారులలో
నా అడుగే ముందడుగే వేసే ధైర్యము నే చెయ్యలేను
ఈ ప్రేమ ప్రయాణం ఇంతటితో ఆగేనేమో

Tuesday, December 7, 2010
hai hai hai vennelamma hai(హాయి హాయి హాయి హాయి)
హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
హాయి హాయి హాయి హాయి
తీయ తీయ్యనైన పాట పాడనీ
బాధపోయి రానీ హాయి
చురుకు మనే మంటకు మందును పూయమనీ
చిటికెలలో కలతను మయము చేయమనీ
చలువ కురిపించనీ ఇలా ఇలా ఈనా పాటనీ
హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
హాయి హాయి హాయి హాయి
కనులు తుడిచేలా ఊరడించే ఊసులాడే బాషే రాదులే
కుదురుకలిగేలా సేవజేసి సేద దీర్చే ఆశే నాదిలే
వెంటనే నీ మది పొందనీ నెమ్మది
అని తలచే యద సడిని పదమై పలికి మంత్రం వేయనీ
హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
హాయి హాయి హాయి హాయి
మొరటు తనమున్నా పువ్వలాంటి నిన్ను కాచే ముల్లై నిలవనా?
మన్నులో వున్నా చిరుగు వేసే నీకు నేనే వేరై పోదగానా?
నువ్విలా కిలకిల నవ్వితే దివ్వెలా కడవరకూ ఆ వెలుగు నిలిపే తమురై నేనే ఉండనా?
హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
హాయి హాయి హాయి హాయి
తీయ తీయ్యనైన పాట పాడనీ
బాధపోయి రానీ హాయి
చురుకు మనే మంటకు మందును పూయమనీ
చిటికెలలో కలతను మయము చేయమనీ
చలువ కురిపించనీ ఇలా ఇలా ఈనా పాటనీ
Subscribe to:
Comments (Atom)