Monday, March 22, 2010

Kundana Bomma (కుందన బొమ్మ)

ఆహ హా బొమ్మ నిను చూస్తూ..

నే రెప్ప వేయడం మరిచ..హే..

అయిన హే..ఏవో..హే..

కలలు ఆగవే తెలుసా..హే తెలుసా..

నా చూపు నీ బానిస..

నీలో నాలో..లోలో..

నుని వెచ్చనైనది మొ..

ఓఒ....కుందన బొమ్మ..కుందన బొమ్మ

కుందన బొమ్మ..కుందన బొమ్మ....హొ.ఓఒ...


కుందన బొమ్మ.. కుందన బొమ్మ..కుందన ..

కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..

కుందన బొమ్మ..నినె మరువదు జన్మ...


హొ ......హొ.......

నీ పాదం నడిచే చోట.......

కాలం..కనువైన విందే అలలై పొంగిందే..

నీకన్నా నాకున్న....

వరమింకేంటే... ఎదే .. ...

ఓఒ..ఓఒ..ఓఒ..

వెన్నెల్లో వర్షంలా..

కన్నుల్లో చేరావు నువ్వే..

నన్నింక నన్నింక నువ్వే నా ఆణువణువూ గెలిచావే..

కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ....

హొ....కుందన బొమ్మ..కుందన బొమ్మ..

కుందన..కుందన బొమ్మ..

నువ్వే మనస్సుకి వెలుగమ్మ..

కుందన బొమ్మ..నిన్నే మరువదు జన్మ

Maragadha-thotti-lizh..
Malayaligal thaaraatumm,
Penn azhagaee..maathang-gal tohpugalil
Poonguyilugazh-inna-chernna,
Pullanguzhal-oothugai-yaana
Ninn-azhagaehhhh..Ninn-azhagae..

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే..

ఆనందం అందించావే..

నీ మాట నీటిలో ముంచావే తెల్చావే..

తీరం మాత్రం దాచావెంటే..బొమ్మ..


కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..

కుందన బొమ్మ.. హొ...హొ...

కుందన బొమ్మ... కుందన బొమ్మ..కుందన...

కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి బొమ్మ...

కుందన బొమ్మ..నిన్నే మరువదు జన్మ..


కుందన బొమ్మ.. కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన బొమ్మ..హొ....

కుందన బొమ్మ..కుందన బొమ్మ..కుందన..

కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..

కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..హే..హే..

కుందన బొమ్మ..నిన్నే మరువదు(హే ..) జన్మ ..

కుందన బొమ్మ..నువ్వే మనస్సుకి వెలుగమ్మ..

No comments:

Post a Comment