Monday, April 26, 2010

Okati rendu vidiga (ఒకటి రెండంటూ విడిగా)

ఒకటి రెండంటూ విడిగా లేక్కేడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు అంకెలు ఎన్నటే,
పక్కన నిలబెదుతూ కలుపుకుపోతుంటే అంకెలకైన అందవు సంకెలు మొత్తం ఎన్నటే;
నువ్వు నువ్వు గా నేను నేను గా ఉన్నామనుకుంటే కోట్ల ఒకట్లై ఒంటరితనాన పడి వుంటామంతే,
నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నాం అంటే ప్రపంచ జనాబ కలిపి మనిషితనం ఒక్కటే; - సిరివెన్నెల

No comments:

Post a Comment